స్కూళ్లలో బయోమెట్రిక్ విధానం! | Biometrics in schools | Sakshi
Sakshi News home page

స్కూళ్లలో బయోమెట్రిక్ విధానం!

Nov 20 2015 2:04 AM | Updated on Sep 3 2017 12:43 PM

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదుకు బయోమెట్రిక్ విధానం అమలుపై విద్యా శాఖ ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదుకు బయోమెట్రిక్ విధానం అమలుపై విద్యా శాఖ ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే రాష్ట్రంలోని 25 వేల స్కూళ్లలో వీటిని ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్నదని అధికార వర్గాలు భావన. సాధ్యాసాధ్యాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement