వ్యభిచారం కేసులో బంగ్లాదేశీ యువతులు అరెస్ట్ | bangladesh women arrested in prostitution case | Sakshi
Sakshi News home page

వ్యభిచారం కేసులో బంగ్లాదేశీ యువతులు అరెస్ట్

Mar 12 2015 9:44 PM | Updated on Mar 28 2018 11:08 AM

బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు యువతులు వ్యభిచారం చేస్తూ గురువారం ఎస్‌ఓటీ పోలీసులకు పట్టుబట్టారు.

రంగారెడ్డి: బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు యువతులు వ్యభిచారం చేస్తూ గురువారం ఎస్‌ఓటీ పోలీసులకు పట్టుబట్టారు. వారితో మరో యువకుడ్ని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.18వేల నగదు, నాలుగు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఇద్దరు బంగ్లాదేశ్ యువతులు దొంగ పాస్‌పోర్టు కలిగి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
(వనస్థలిపురం)

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement