రంగారెడ్డి జిల్లా కీసరలోని ఓ ఏటీఏంలో దుండగులు చోరికి యత్నించారు.
రంగారెడ్డి జిల్లా కీసరలోని ఓ ఏటీఏంలో దుండగులు చోరికి యత్నించారు. ప్రధాన చౌరస్తాకు సమీపంలోని ఎస్‌బీఐ ఏటీఎంలోకి శనివారం అర్థరాత్రి దాటిన తరువాత దుండగులు ప్రవేశించి ఏటీఎం యంత్రాన్ని తెరిచేందుకు ప్రయత్నించారు. ఎంతకూ తెరచుకోకపోవడంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఉదయం విషయం తెలుసుకున్న కీసర పోలీసులు ఏటీఏం కేంద్రం వద్ద ఆధారాలను సేకరించి ఈ మేరకు కేసు నమోదు చేశారు.