బిర్యానీవాలా.. ఆగయా | asaduddin owaisi opens new restaurant in banjara hills | Sakshi
Sakshi News home page

బిర్యానీవాలా.. ఆగయా

Oct 28 2017 10:37 AM | Updated on Oct 28 2017 10:37 AM

asaduddin owaisi opens new restaurant in banjara hills

సిటీజనులకు సరికొత్త బిర్యానీ రుచులు అందించేందుకు మరో రెస్టారెంట్‌ వచ్చేసింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌.3లో ఏర్పాటు చేసిన బిర్యానీవాలా అండ్‌ కంపెనీ క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్‌ను ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ శుక్రవారం ప్రారంభించారు. నిర్వాహకులు రెజా అస్తేరియన్, మంజూర్‌ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.    – జూబ్లీహిల్స్‌

Advertisement
 
Advertisement
Advertisement