20 న ఏఈఈ పోస్టుల ఆన్లైన్ పరీక్ష | AEE posts online exam on september 20 | Sakshi
Sakshi News home page

20 న ఏఈఈ పోస్టుల ఆన్లైన్ పరీక్ష

Sep 15 2015 5:56 PM | Updated on Sep 3 2017 9:27 AM

ఈ నెల 20న ఏఈఈ పోస్టులకు ఆన్ లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. 14 నుంచి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని టీఎస్పీఎస్సీ తెలిపింది.

హైదరాబాద్ : ఈ నెల 20న ఏఈఈ పోస్టులకు ఆన్ లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. 14 నుంచి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని అభ్యర్ధులకు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఏఈఈ పోస్టుల ఆన్లైన్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు బోర్డు వెల్లడించింది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 99 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. అవసరమనుకున్న అభ్యర్ధుల కోసం టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో మాక్ టెస్టులు అందుబాటులో ఉంచుతున్నట్లు కమిషన్ సభ్యులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement