2, 3 రోజుల్లో ‘పది’ హాల్‌టికెట్ల విడుదల | AP 10th Class Hall Ticket 2026 to Be Released Soon | Sakshi
Sakshi News home page

2, 3 రోజుల్లో ‘పది’ హాల్‌టికెట్ల విడుదల

Mar 3 2026 5:28 AM | Updated on Mar 3 2026 5:35 AM

AP 10th Class Hall Ticket 2026 to Be Released Soon

సాక్షి, అమరావతి : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల(ఎస్‌ఎస్‌సీ–2026) హాల్‌టికెట్లను రెండు, మూడు రోజుల్లో విడుదల చేయనున్నారు. ఈ నెల 16 నుంచి పరీక్షల నిర్వహణకు ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో గురు, లేదా శుక్రవారం హాల్‌ టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement