రెండు బైకులు ఢీ.. వ్యక్తి మృతి | A person killed in two bikes collide | Sakshi
Sakshi News home page

రెండు బైకులు ఢీ.. వ్యక్తి మృతి

Dec 5 2015 8:40 AM | Updated on Aug 30 2018 3:56 PM

వేగంగా వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.

వేగంగా వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది.

నల్లగొండ శివారులోని చర్లపల్లికి చెందిన ఓ రైతు ద్వచక్రవాహనం పై నల్లగొండకు వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. దీంతో రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలుతెలియాల్సి ఉంది.


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement