బావిలో చిన్నారి మృతదేహం లభ్యం | A kid deadbody found in a well | Sakshi
Sakshi News home page

బావిలో చిన్నారి మృతదేహం లభ్యం

Jul 5 2015 4:31 PM | Updated on Sep 3 2017 4:57 AM

ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం భీముని మండలం కొత్తపల్లి గ్రామంలో పాడుబడిన బావిలో మూడేళ్ల చిన్నారి మృతదేహం లభ్యమైంది.

బెల్లంపల్లి : ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం భీముని మండలం కొత్తపల్లి గ్రామంలో పాడుబడిన బావిలో మూడేళ్ల చిన్నారి మృతదేహం లభ్యమైంది. బావిలో చిన్నారి మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భీముని పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి చిన్నారి శవాన్ని బావి నుంచి వెలికి తీయించారు. గ్రామస్తులను పాప విషయమై విచారించారు. అయితే పాప వివరాలు తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement