మంథనిలో వైఎస్సార్‌సీపీలోకి వలసలు | 60 TRS activists joined in YSRCP | Sakshi
Sakshi News home page

మంథనిలో వైఎస్సార్‌సీపీలోకి వలసలు

Jun 1 2015 4:58 PM | Updated on May 29 2018 4:06 PM

కరీంనగర్ జిల్లా మంథనిలో టీఆర్‌ఎస్‌కు చెందిన 60 మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు.

మంథని (కరీంనగర్ జిల్లా) : కరీంనగర్ జిల్లా మంథనిలో టీఆర్‌ఎస్‌కు చెందిన 60 మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. సోమవారం జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సెగ్గెం రాజేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని మహదేవ్‌పూర్, కాటారం గ్రామాలకు చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement