పోచారం అభయారణ్యంలో ఆరు చిరుతలు | 6 tigers found in Pocharam Wildlife Sanctuary | Sakshi
Sakshi News home page

పోచారం అభయారణ్యంలో ఆరు చిరుతలు

Apr 25 2015 7:56 AM | Updated on Sep 3 2017 12:52 AM

మెదక్ మండలం పోచారం వన్యప్రాణి అభయారణ్యం పరిధిలో వన్యప్రాణుల గుర్తింపు ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది.

మెదక్: మెదక్ మండలం పోచారం వన్యప్రాణి అభయారణ్యం పరిధిలో వన్యప్రాణుల గుర్తింపు ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. అయిదు రోజుల పాటు సాగే ఈ ప్రక్రియలో భాగంగా మొదటి రోజు ఆరు చిరుతలను గుర్తించారు.

మెదక్ మండలం రాజిపేట బీట్‌లో రెండు రామాయంపేట మండలం పర్వతాపూర్ బీట్‌లో రెండు, నిజామాబాద్ జిల్లా పెద్దాయిపల్లి బీట్‌లో రెండు చిరుతలు మొత్తం ఆరు ఉన్నట్లు తేల్చారు. తాగునీటి వనరుల వద్ద అడుగులు, మలమూత్రాల ఆధారంగా వీటి జాడలను పసిగడుతున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement