రమేశ్‌కు 25 లక్షల పారితోషికం | 25 lakh reward to ramesh | Sakshi
Sakshi News home page

రమేశ్‌కు 25 లక్షల పారితోషికం

Jan 4 2017 4:09 AM | Updated on Sep 5 2017 12:19 AM

ద్రోణాచార్య అవార్డు గ్రహీత, ప్రముఖ అథ్లెటిక్‌ కోచ్‌ నాగపైరి రమేశ్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల పారితోషికాన్ని మంజూరు చేసింది.

సాక్షి, హైదరాబాద్‌: ద్రోణాచార్య అవార్డు గ్రహీత, ప్రముఖ అథ్లెటిక్‌ కోచ్‌ నాగపైరి రమేశ్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల పారితోషికాన్ని మంజూరు చేసింది. ఈ ఫైలుపై మంగళవారం సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు. గతేడాది రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారులకు రమేశ్‌ శిక్షణ ఇచ్చారు. క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయనకు పారితోషికాన్ని మంజూరు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement