22 బస్తాల రేషన్ చక్కెర పట్టివేత | 22 bags sugar caught in karim nagar district | Sakshi
Sakshi News home page

22 బస్తాల రేషన్ చక్కెర పట్టివేత

Jan 7 2016 12:35 PM | Updated on Sep 3 2017 3:16 PM

సివిల్ సప్లై గోదాము నుంచి పక్కదారి పడుతున్న చక్కెర నిల్వలను గుర్తించిన అధికారులు 22 బస్తాల చక్కెరను స్వాధీనం చేసుకున్నారు.

ధర్మపురి: సివిల్ సప్లై గోదాము నుంచి పక్కదారి పడుతున్న చక్కెర నిల్వలను గుర్తించిన అధికారులు 22 బస్తాల చక్కెరను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ధర్మపురిలో గురువారం వెలుగుచూసింది. స్థానిక సివిల్ సప్లై గోదాముల నుంచి లారీలో అక్రమంగా తరలిస్తున్న చక్కెర బస్తాలను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement