టీఆర్‌ఎస్‌లో భారీ చేరికలు | 200 members join TRS Party | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో భారీ చేరికలు

Aug 20 2015 2:52 PM | Updated on Sep 3 2017 7:48 AM

టీఆర్‌ఎస్‌లో భారీ చేరికలు

టీఆర్‌ఎస్‌లో భారీ చేరికలు

కరీంనగర్ జిల్లా రామగుండం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన సర్పంచులు, వార్డు మెంబర్లు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

రామగుండం (కరీంనగర్ జిల్లా) : కరీంనగర్ జిల్లా రామగుండం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన సర్పంచులు, వార్డు మెంబర్లు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. గురువారం కరీంనగర్ జిల్లా రామగుండం గౌతంనగర్‌లోని ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ స్వగృహంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.

నియోజకవర్గంలోని కుందనపల్లి, ఎలుకలపల్లి, మద్దిరాల, ఆకెనపల్లి గ్రామాలకు చెందిన సర్పంచులు, వార్డు మెంబర్లు కలిపి దాదాపు 200 మంది ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. వీరిలో పలు పార్టీలకు చెందినవారు, ఇండిపెండెట్లు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement