200 లీటర్ల నీలి కిరోసిన్ స్వాధీనం | 200 liters kerosene seized | Sakshi
Sakshi News home page

200 లీటర్ల నీలి కిరోసిన్ స్వాధీనం

Feb 27 2016 4:04 PM | Updated on Sep 3 2017 6:33 PM

అల్వాల్‌లోని ఓ గోదాముపై శనివారం ఎస్‌ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

అల్వాల్ (హైదరాబాద్‌) : అల్వాల్‌లోని ఓ గోదాముపై శనివారం ఎస్‌ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 200 లీటర్ల నీలి కిరోసిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement