కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ మండలం సూరారంలో దోంగలు బీభత్సం సృష్టించారు.
కరీంనగర్: కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ మండలం సూరారంలో దోంగలు బీభత్సం సృష్టించారు. నగేశ్ అనే వ్యాపారి ఇంట్లో బుధవారం దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. వ్యాపార నిమిత్తం ఇంట్లో దాచుకున్న రూ. 2లక్షలు చోరీ చేశారు.