రేషన్ బియ్యం స్వాధీనం | 120 bags of ration rice seized | Sakshi
Sakshi News home page

రేషన్ బియ్యం స్వాధీనం

Mar 10 2016 3:33 PM | Updated on Sep 3 2017 7:26 PM

అక్రమంగా తరలిస్తున్న 120 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

మెదక్ : అక్రమంగా తరలిస్తున్న 120 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. జగదేవ్పూర్ మండలం అలిరాజుపేట వద్ద డీసీఎం వ్యానులో తరలిస్తున్న 120 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సీజ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement