దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి స్వాధీనం | 114 kg ganja caught in devagiri express | Sakshi
Sakshi News home page

దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి స్వాధీనం

Aug 26 2017 2:16 PM | Updated on Oct 17 2018 6:06 PM

దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు మహిళలను రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేశారు.

నిజామాబాద్‌: దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు మహిళలను రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 114 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను శనివారం నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement