ఆటో బోల్తా: మహిళ మృతి | 1 killed, 4 injured in road accident at nalgonda district | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా: మహిళ మృతి

Apr 7 2016 8:59 AM | Updated on Aug 30 2018 4:07 PM

నల్లగొండ జిల్లా లో బుధవారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

గరిడేపల్లి: నల్లగొండ జిల్లా లో బుధవారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. జిల్లాలోని గరిడేపల్లి మండలంలో కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న బిక్షమమ్మ(45) అనే మహిళ మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement