మహాధర్నాకు భారీ సంఖ్యలో రైతులు | ysrcp Rythu maha dharna in kadapa district over rayalaseema projects | Sakshi
Sakshi News home page

మహాధర్నాకు భారీ సంఖ్యలో రైతులు

Sep 3 2016 12:10 PM | Updated on Jul 25 2018 4:09 PM

రాయలసీమ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించకపోవడానికి నిరసగా శనివారం కడపలో నిర్వహిస్తున్న రైతు మహా ధర్నా లో వైఎస్ఆర్సీపీ అధినేత, విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

కడప : రాయలసీమ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించకపోవడానికి నిరసగా శనివారం కడపలో నిర్వహిస్తున్న రైతు మహా ధర్నా లో వైఎస్ఆర్సీపీ అధినేత, విపక్ష నే రేపే మదర్‌కు సెయింట్‌హుడ్ త వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. రాయలసీమలో ఆయకట్టు భూములకు రాష్ట్ర ప్రభుత్వం నీళ్లందించక పోవడం, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ వంటి ప్రాజెక్టులపై శీతకన్ను వేయడానికి నిరసగా వైఎస్ జగన్ తొలినుంచి పోరాటం చేస్తున్నారు. ఈ మహా ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి వేలాదిలా రైతులు తరలివచ్చారు. ధర్నాకు రైతు సంఘాలతో పాటు అన్ని పార్టీలు మద్దతు పలికాయి. రైతులతో పాటు గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో కడప పట్టణం జనసంద్రంగా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement