కార్పొరేషన్ ఎన్నికలు ఎదుర్కోలేకే... | ysrcp leader appireddy slams tdp govt over corporation elections | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్ ఎన్నికలు ఎదుర్కోలేకే...

Oct 23 2016 4:02 PM | Updated on Aug 10 2018 6:21 PM

కార్పొరేషన్ ఎన్నికలు ఎదుర్కోలేకే... - Sakshi

కార్పొరేషన్ ఎన్నికలు ఎదుర్కోలేకే...

కార్పొరేషన్ ఎన్నికలను ఎదుర్కోలేకే టీడీపీ కుట్రలు పన్నుతుందని అప్పిరెడ్డి ఆరోపించారు.

గుంటూరు : రాష్ట్రంలో కార్పొరేషన్ ఎన్నికలను ఎదుర్కోలేకే టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. గుంటూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను అడ్డదార్లలో తొలగిస్తున్నారని మండిపడ్డారు.
 
గుంటూరు నగరంలోని ఏటీ అగ్రహారం, పాత గుంటూరు, పట్టాభిపురం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించారన్నారు. ఓట్ల తొలగింపుపై న్యాయపోరాటం చేస్తామని అప్పిరెడ్డి హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement