చంద్రబాబుకు పళనిస్వామి లేఖ | The letter of the Palaniswami to Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు పళనిస్వామి లేఖ

Jun 16 2017 1:21 PM | Updated on Jul 28 2018 3:39 PM

అనుమతుల్లేకుంగా చెక్‌ డ్యామ్‌లు నిర్మిస్తున్నారంటూ పళనిస్వామి చంద్రబాబుకు లేఖ రాశారు.

అమరావతి: అనుమతుల్లేకుంగా చెక్‌ డ్యామ్‌ల నిర్మిస్తున్నారంటూ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు  శుక్రవారం లేఖ రాశారు.

చిత్తూరు జిల్లా కార్వేటి నగరం వద్ద నిర్మిస్తున్న చెక్‌డ్యాముతో తమిళనాడుకు నీటి ఇబ్బందులు తలెత్తడంతో పాటు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని లేఖలో పేర్కొన్నారు. కుసా నది, ఉపనదులపై అనుమతుల్లేకుండా చెక్‌ డ్యామ్‌ నిర్మిస్తున్నాంటూ ఆరోపణలు గుప్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement