మహిళా హోంగార్డును ఢీకొట్టిన బస్సు | rtc bus accident in hyderabad | Sakshi
Sakshi News home page

మహిళా హోంగార్డును ఢీకొట్టిన బస్సు

Sep 12 2016 12:51 PM | Updated on Sep 2 2018 3:08 PM

విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా హోంగార్డును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

హైదరాబాద్: విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా హోంగార్డును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటన నగరంలోని జగద్గిరిగుట్ట బస్లాండ్‌లో సోమవారం చోటు చేసుకుంది. బస్టాండ్‌లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా హోంగార్డును జగద్గిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బస్సు వెనుక చక్రాలు హోంగార్డు కాళ్ల పై నుంచి వెళ్లడంతో..ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement