ఈ నెల 3వ తేదీన తెలంగాణ బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఖమ్మం జిల్లాలో పోలీసుల తనిఖీలు
Nov 1 2016 2:32 PM | Updated on Oct 8 2018 8:37 PM
కొత్తగూడెం: ఈ నెల 3వ తేదీన తెలంగాణ బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఖమ్మం జిల్లాలోని సరిహద్దు గ్రామాల్లో పోలీసులు విస్త్రత తనిఖీలు చేపట్టారు. మంగళవారం ఇల్లందులోని విద్యుత్ కార్యాలయం వద్ద వాహనాలను తనిఖీలు చేపట్టి అనుమానితులను విచారించారు. అలాగే, టేకులపల్లి, బోడు పోలీస్‌స్టేషన్ల పరిధిలో వాహనాల తనిఖీలు కూడా చేపట్టారు.
Advertisement
Advertisement