అటవీవాసుల జీవన చిత్రం కాడు | People should not be living in the forest movie | Sakshi
Sakshi News home page

అటవీవాసుల జీవన చిత్రం కాడు

Nov 7 2014 3:02 AM | Updated on Sep 2 2017 3:59 PM

అటవీవాసుల జీవన చిత్రం కాడు

అటవీవాసుల జీవన చిత్రం కాడు

అటవీవాసుల జీవన విధానాన్ని మరో కోణంలో ఆవిష్కరించే చిత్రం కాడు అని ఆ చిత్ర హీరో విదార్థ్ పేర్కొన్నారు. ఈయనకు జంటగా నటి సంస్కృతి నటించిన ఈ చిత్రంలో దర్శకుడు సముద్రకని

 అటవీవాసుల జీవన విధానాన్ని మరో కోణంలో ఆవిష్కరించే చిత్రం కాడు అని ఆ చిత్ర హీరో విదార్థ్ పేర్కొన్నారు. ఈయనకు జంటగా నటి సంస్కృతి నటించిన ఈ చిత్రంలో దర్శకుడు సముద్రకని ముఖ్యభూమికను పోషించారు. చక్రవర్తి ఫిలింస్ ఇంటర్ నేషనల్ పతాకంపై వెరునగర్ నందు, శ్యామ్ కార్తిక్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టాలిన్ రామలింగం దర్శకత్వం వహించారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ ఇటీవల చెన్నైలో జరిగింది. చిత్ర హీరో విదార్థ్   మాట్లాడుతూ అడవులను దోచుకుంటున్న అక్రమార్కుల ఇతివృత్తంతో తెరకెక్కించిన చిత్రం కాడు అని తెలిపారు.
 
 సామాజిక స్పృహ కల్పించే పలు అంశాలు ఈ చిత్రంలో చోటు చేసుకుంటాయన్నారు. దేశం గురించి ఆలోచించే వారు ఈ చిత్రం చూసిన తరువాత అటవీ ప్రాంతాల్లో జీవించే వారి కష్టాలను ఈ చిత్రం ఆవిష్కరిస్తుందన్నారు. సాధారణంగా ప్రజలకు ప్రభుత్వంపైన, సమాజంపైన ఒక రకమైన ఆవేశం వ్యక్తం అవుతుంటుందన్నారు. అది ఈ చిత్రంలో సముద్రకని పాత్ర ద్వారా ప్రతిబింబిస్తుందన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన సమస్య గురించి చర్చించే చిత్రంగా కాడు ఉంటుందని విదార్థ్ తెలిపారు. అడవులనే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement