తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | normal rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Oct 5 2016 8:31 AM | Updated on Sep 4 2017 4:17 PM

తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం సాధారణంగా ఉంది.

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి ఉచిత దర్శనానికి నాలుగు గంటలు, కాలినడక వచ్చే భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement