గండీడులో మూకుమ్మడి రాజీనామాలు | Mass resignations in mahabubnagar district gandidu over mandal merging | Sakshi
Sakshi News home page

గండీడులో మూకుమ్మడి రాజీనామాలు

Oct 21 2016 5:58 PM | Updated on Oct 8 2018 5:07 PM

రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాల కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి.

మహబూబ్నగర్ : రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాల కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా పాలమూరు జిల్లా గండీడు మండలంలో ఎంపీటీసీలు, సర్పంచ్లు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. 
 
గండీడు మండలాన్ని వికారాబాద్ జిల్లాలో కలపాలని కోరుతూ శుక్రవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గండీడు మండలాన్ని వెంటనే వికారాబాద్ జిల్లాలో కలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్కు ఎంపీటీసీలు, సర్పంచ్లు వినతి పత్రం సమర్పించారు.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement