ఐపీఎల్‌ బెట్టింగ్‌‌: బుకీ అరెస్టు | ipl-cricket-betting-racket-busted-in tanuku | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ బెట్టింగ్‌‌: బుకీ అరెస్టు

May 22 2017 2:06 PM | Updated on Sep 5 2017 11:44 AM

ఐపీఎల్‌ సందర్భంగా క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఓ బుకీని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

తణుకు: ఐపీఎల్‌ సందర్భంగా క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఓ బుకీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి లక్ష రూపాయల నగదుతో పాటు 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దాడులు నిర్వహించి బుకీని అదుపులోకి తీసుకున్నారు.. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో కనుక్కోవడానికి ప్రస్తుతం అతన్ని విచారణ చేపడుతున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement