కోటిలింగాలలో బాలకృష్ణ ప్రత్యేక పూజలు | hero balakrishna special prayers at kotilingala temple | Sakshi
Sakshi News home page

కోటిలింగాలలో బాలకృష్ణ ప్రత్యేక పూజలు

Dec 16 2016 1:14 PM | Updated on Aug 29 2018 1:59 PM

కోటిలింగాలలో బాలకృష్ణ ప్రత్యేక పూజలు - Sakshi

కోటిలింగాలలో బాలకృష్ణ ప్రత్యేక పూజలు

ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు.

కోటిలింగాల: ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం జగిత్యాలకు చేరుకున్న బాలకృష్ణ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి పర్యటన ప్రారంభించారు. అనంతరం కోటిలింగాలలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట దర్శకుడు క్రిష్(రాధాకృష్ణ జాగర్లముడి) ఉన్నారు. బాలకృష్ణ నటించిన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు స్థానిక తిరుమల 70 ఎమ్‌ఎమ్‌ థియేటర్‌ లో సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement