కృష్ణా బోర్డు కొత్త చైర్మన్ గా హల్దార్‌ | Haldar is the krishna board new chairmen | Sakshi
Sakshi News home page

కృష్ణా బోర్డు కొత్త చైర్మన్ గా హల్దార్‌

Jan 4 2017 4:01 AM | Updated on Sep 5 2017 12:19 AM

కృష్ణా బోర్డు చెర్మన్ గా హెచ్‌కే హల్దార్‌ మంగళవారం జలసౌధలో బోర్డు అధి కారులు, సిబ్బంది సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు.

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బోర్డు చెర్మన్ గా హెచ్‌కే హల్దార్‌   మంగళవారం జలసౌధలో బోర్డు అధి కారులు, సిబ్బంది సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ఇంజనీర్‌ ఇన్  చీఫ్‌ల తో భేటీ అయ్యారు. కృష్ణా జలాల కేటాయింపులపై కేంద్రం నియమించిన ఏకే బజాజ్‌ కమిటీ వచ్చే వారం రాష్ట్రా నికి రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement