జోగుళాంబకు బంగారు మాంగళ్యం | gold mangalyam for Alampur jogulamba | Sakshi
Sakshi News home page

జోగుళాంబకు బంగారు మాంగళ్యం

Oct 14 2016 4:22 PM | Updated on Sep 4 2017 5:12 PM

జోగుళాంబకు బంగారు మాంగళ్యం

జోగుళాంబకు బంగారు మాంగళ్యం

అష్టాదశ శక్తి పీఠాల్లో అయిదవ శక్తి పీఠమైన అలంపూర్ జోగుళాంబ అమ్మవారికి గురువారం భక్తుడు బంగారు మాంగళ్యాన్ని బహుకరించారు.

అలంపూర్‌రూరల్ : అష్టాదశ శక్తి పీఠాల్లో అయిదవ శక్తి పీఠమైన అలంపూర్ జోగుళాంబ అమ్మవారికి గురువారం భక్తుడు బంగారు మాంగళ్యాన్ని బహుకరించారు. బెంగుళూరుకు చెందిన ఎం.సతీష్ అనే వ్యాపారవేత్త రూ.1లక్ష15వేల విలువ చేసే 36 గ్రాముల బంగారు మాంగళ్యాన్ని అందజేశారు. కాగా వీటిని ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చంద్రయ్య ఆచారికి అందజేశారు. కార్యక్రమంలో భక్తుడు ఎం. సతీష్ కుటుంబ సభ్యులతో పాటుగా గ్రామ సర్పంచ్ జయరాముడు, వీఆర్‌వో మద్దిలేటి ఆలయ ముఖ్య అర్చకులు ఆనంద్‌శర్మ, ఆలయ ఉద్యోగి రంగనాథ్, ప్రదీప్ ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement