రైతు దీక్ష చేపట్టిన ధర్మాన | dharmana prasada rao raithu deeksha against tdp government | Sakshi
Sakshi News home page

రైతు దీక్ష చేపట్టిన ధర్మాన

Jan 1 2017 10:32 AM | Updated on May 29 2018 4:26 PM

రైతు దీక్ష చేపట్టిన ధర్మాన - Sakshi

రైతు దీక్ష చేపట్టిన ధర్మాన

రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిరసనగా ధర్మాన ప్రసాదరావు రైతు దీక్ష చేపట్టారు.

శ్రీకాకుళం: రైతుల సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నందుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ నేత ధర్మాన ప్రసాదరావు రైతు దీక్ష చేపట్టారు. నేటి (ఆదివారం) ఉదయం శ్రీకాకుళం పట్టణంలో రైతు దీక్షను ప్రారంభించి వారికి మద్ధతు తెలిపారు. రైతులు కన్నీరు పెడుతుంటే రాష్ట్ర సర్కార్ సంబరాలు చేసుకోవడం దారుణమని ధర్మాన విమర్శించారు. రైతులకు న్యాయం జరిగేవరకూ తమ పార్టీ పోరాడుతూనే ఉంటుందని రైతులకు భరోసా ఇచ్చారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement