దుర్గమ్మను తాకిన పెద్ద నోట్ల ప్రభావం | currency ban affect to vijayawada kanakadurga temple | Sakshi
Sakshi News home page

దుర్గమ్మను తాకిన పెద్ద నోట్ల ప్రభావం

Nov 12 2016 11:49 AM | Updated on Sep 22 2018 7:50 PM

పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మవారిపై పడింది.

విజయవాడ: పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మవారిపై పడింది. రూ. 500, 1000 నోట్లు చెల్లుబాటు కాకపోవ డంతో దుర్గమ్మ సన్నిధికి వస్తున్న భక్తుల రద్దీ తగ్గింది. నిత్యం భక్తులతో కిటకిటలాడే ఇంద్రకీలాద్రి భక్తులు లేకపోవడంతో బోసిపోయింది. అమ్మవారి దర్శనానికి గంటల కొద్ది క్యూలో నిల్చోవాల్సి వచ్చేదని ప్రస్తుతం వచ్చిన వెంటనే దర్శన భాగ్యం లభిస్తుందని కొందరు భక్తులు అంటున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement