‘నిర్భయ’ డాక్యుమెంటరీ ప్రసారం నిలుపుదలపై బాలివుడ్ విమర్శలు | 'Courageous' aired a documentary on the retention of Bollywood criticism | Sakshi
Sakshi News home page

‘నిర్భయ’ డాక్యుమెంటరీ ప్రసారం నిలుపుదలపై బాలివుడ్ విమర్శలు

Mar 6 2015 12:04 AM | Updated on Apr 3 2019 6:23 PM

నిర్భయ ఘటనకు సంబంధించి బ్రీటీష్ దర్శకుడు తీసిన డాక్యుమెంటరీ(ఇండియన్ డాటర్) ప్రసారం నిలిపివేయడంపై బాలివుడ్

విచారణ  కూడా ఇదే వేగంతో చేయాలని డిమాండ్

న్యూఢిల్లీ: నిర్భయ ఘటనకు సంబంధించి బ్రీటీష్ దర్శకుడు తీసిన డాక్యుమెంటరీ(ఇండియన్ డాటర్) ప్రసారం నిలిపివేయడంపై బాలివుడ్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది. నిలుపుదల విషయంలో వేగంగా నిర్ణయం తీసుకున్నట్లే కేసు విచారణనూ ఇదే వేగంతో ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించింది.

ప్రభుత్వం ఎందుకు వారిపై వేంటనే చర్య తీసుకోకుండా, మూడేళ్లుగా కూర్చోబెట్టి మేపుతున్నారని మండిపడింది. ఈ మేరకు పలువురు బాలివుడ్ ప్రముఖులు అభిషేక్ కపూర్, అనురాగ్ బసు, పునిత్ మల్హోత్రా, సిద్ధార్థ్ తదితరులు ప్రభుత్వ నిర్ణయాన్ని ట్వీటర్‌లో ప్రశ్నించారు.    
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement