కామారెడ్డిలో కార్డన్ సెర్చ్ | carden search in kamareddy | Sakshi
Sakshi News home page

కామారెడ్డిలో కార్డన్ సెర్చ్

Dec 27 2016 11:35 AM | Updated on Sep 4 2017 11:44 PM

జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో మంగళవారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో మంగళవారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్(నిర్బంధ తనిఖీలు) నిర్వహించారు. ఈ తనిఖీలు డీఎస్పీ ప్రసన్నరాణి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సోదాల్లో ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్‌ఐలు, 100 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఎలాంటి పత్రాలు లేని ఒక ఓమ్ని వాహనాన్ని, 12 ఆటోలను, 100 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement