15న ఏపీ కేబినెట్‌ భేటీ | ap Cabinet meeting at amaravathi on 15th Feb | Sakshi
Sakshi News home page

15న ఏపీ కేబినెట్‌ భేటీ

May 13 2017 12:28 PM | Updated on Aug 14 2018 11:26 AM

ఏపీ మంత్రివర‍్గ సమావేశం ఈనెల 15న జరుగుతుందని అధికారులు వెల‍్లడించారు.

అమరావతి: ఏపీ మంత్రివర‍్గ సమావేశం ఈనెల 15న సాయంత్రం 6.30 గంటలకు జరుగుతుందని అధికారులు వెల‍్లడించారు. ఈ సమావేశంలో జీఎస్టీ బిల్లుపై చర్చించనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈనెల 17, 18 తేదీల్లో కలెక్టర్ల సమావేశం కూడా జరగనుందని, 18న మధ్యాహ్నం కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారని అధికారవర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement