క్వారీలో ప్రమాదం: ముగ్గురి మృతి | 3 died in quarry accident in prakasam district | Sakshi
Sakshi News home page

క్వారీలో ప్రమాదం: ముగ్గురి మృతి

May 9 2017 3:31 PM | Updated on Sep 5 2017 10:46 AM

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం ఈర్ల కొండలో విషాదం చోటు చేసుకుంది.

అద్దంకి: ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం ఈర్ల కొండలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో ఉన్న ఓ క్వారీలో రాయి మీదపడి ముగ్గురు వ్యక్తులు అ‍క్కడికక్కడే మృతి చెందారు. మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి బయలుదేరి వెళ్లారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement