భారత్ గోల్స్ వర్షం | women india soccer team rains the goals | Sakshi
Sakshi News home page

భారత్ గోల్స్ వర్షం

Sep 15 2014 12:56 AM | Updated on Sep 2 2017 1:22 PM

భారత్ గోల్స్ వర్షం

భారత్ గోల్స్ వర్షం

`ఇంచియూన్: అంతర్జాతీయ పోటీల్లో ఎప్పుడో ఒకసారి ఆడే అవకాశం లభించే భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది.

ఇంచియూన్: అంతర్జాతీయ పోటీల్లో ఎప్పుడో ఒకసారి ఆడే అవకాశం లభించే భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఆసియూ క్రీడల్లో తమ తొలి మ్యాచ్‌నే అదిరిపోయే స్థాయిలో మొదలుపెట్టింది. సస్మితా వూలిక్, మిడ్‌ఫీల్డర్ కవులాదేవి ఐదేసి గోల్స్‌తో చెలరేగడంతో ఆదివారం ఇంచియూన్‌లో జరిగిన గ్రూప్ ‘ఎ’ వ్యూచ్‌లో భారత్ 15-0 గోల్స్ తేడాతో వూల్దీవులపై ఘన విజయుం సాధించింది. వ్యూచ్ ఆరంభమైన ఐదు నిమిషాలకే  భారత జట్టు ఖాతా తెరిచింది. అక్కడి నుంచి భారత్‌కు ఎదురే లేకుండా పోరుుంది. బాలా దేవి రెండు గోల్స్ చేయగా... బెంబెమ్ దేవి, ప్రమేశ్వొరీ దేవి, ఆశాలత దేవి ఒక్కో గోల్ సాధించారు. ఈ విజయుంతో భారత్ గ్రూప్ ‘ఎ’ నుంచి క్వార్టర్ ఫైనల్ బెర్తును దాదాపుగా ఖాయుం చేసుకుంది. నాలుగు జట్లున్న గ్రూప్ ‘ఎ’ నుంచి వుూడు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తారుు. ఇక భారత్ తన తదుపరి వ్యూచ్‌ను 17న ఆతిథ్య దక్షిణ కొరియూతో ఆడుతుంది. 19న థాయ్‌లాండ్‌తో తలపడుతుంది. ఆసియూ క్రీడలు ఈ నెల 19న అధికారికంగా ప్రారంభం కానున్నప్పటికీ.. ఫుట్‌బాల్ వ్యూచ్‌లు ఐదు రోజుల వుుందే మొదలయ్యూరుు.
 



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement