పాదగయక్షేత్రంలో క్రికెటర్ | VVS at Padagaya | Sakshi
Sakshi News home page

పాదగయక్షేత్రంలో క్రికెటర్

Sep 21 2015 1:39 PM | Updated on Sep 3 2017 9:44 AM

పిఠాపురంలోని చారిత్రక ప్రాశస్త్యం కలిగిన పాదగయక్షేత్రాన్ని ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సోమవారం సందర్శించారు.

 పిఠాపురంలోని చారిత్రక ప్రాశస్త్యం కలిగిన పాదగయక్షేత్రాన్ని ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సోమవారం సందర్శించారు. కుక్కుటేశ్వరస్వామి వారికి కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement