మూడోసారి తండ్రయ్యాడు | Third time again become father | Sakshi
Sakshi News home page

మూడోసారి తండ్రయ్యాడు

Sep 6 2015 12:52 AM | Updated on Sep 3 2017 8:48 AM

మూడోసారి తండ్రయ్యాడు

మూడోసారి తండ్రయ్యాడు

ఆస్ట్రేలియా బౌలింగ్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ 45 ఏళ్ల వయసులో మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య సారా పాపకు జన్మనిచ్చింది

ఆస్ట్రేలియా బౌలింగ్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ 45 ఏళ్ల వయసులో మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య సారా పాపకు జన్మనిచ్చింది. ఆ పాపకు ‘మాడిసన్ మేరీ హార్పర్ మెక్‌గ్రాత్’ అని పేరు పెట్టారు. మెక్‌గ్రాత్ మొదటి భార్య జేన్ క్యాన్సర్ కారణంగా మరణించారు. జేన్‌కు ఇద్దరు పిల్లలు. జేన్ మరణం తర్వాత ఈ మాజీ పేసర్ సారాను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం మెక్‌గ్రాత్ చెన్నైలోని ఎంఆర్‌ఎఫ్ అకాడమీలో శిక్షణ ఇస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement