టెన్నిస్ విజేతలు అనికేత్, హర్ష | Tennis winners aniket, Harsh | Sakshi
Sakshi News home page

టెన్నిస్ విజేతలు అనికేత్, హర్ష

Sep 28 2014 1:04 AM | Updated on Sep 2 2017 2:01 PM

టెన్నిస్ విజేతలు అనికేత్, హర్ష

టెన్నిస్ విజేతలు అనికేత్, హర్ష

ఎల్బీ స్టేడియుం: తెలంగాణ స్కూల్ గేమ్స్ అండర్-17 టెన్నిస్ టోర్నమెంట్‌లో బాలుర సింగిల్స్ టైటిల్‌ను వెంకట్ అనికేత్(హైదరాబాద్) కైవసం చేసుకున్నాడు.

తెలంగాణ స్కూల్ అండర్-17 టోర్నీ
 ఎల్బీ స్టేడియుం: తెలంగాణ స్కూల్ గేమ్స్ అండర్-17 టెన్నిస్ టోర్నమెంట్‌లో బాలుర సింగిల్స్ టైటిల్‌ను వెంకట్ అనికేత్(హైదరాబాద్) కైవసం చేసుకున్నాడు. బాలికల ట్రోఫీని హర్ష సారుు (రంగారెడ్డి జిల్లా) గెలుచుకుంది. హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ సవూఖ్య ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియుంలోని టెన్నిస్ కోర్టులో జరిగిన బాలుర టైటిల్ పోరులో వెంకట్ అనికేత్ 7-4తో  సారుు కార్తీక్‌రెడ్డి (హైదరాబాద్)పై విజయుం సాధించాడు. బాలికల తుదిపోరులో హర్ష సారుు  7-4తో శ్రావ్య శివాని (రంగారెడ్డి జిల్లా)పై గెలిచింది.



 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement