టెన్నికాయిట్ జట్ల ఎంపిక | teams selected for tennikoit game championship | Sakshi
Sakshi News home page

టెన్నికాయిట్ జట్ల ఎంపిక

Aug 13 2016 3:50 PM | Updated on Sep 4 2017 9:08 AM

టెన్నికాయిట్ జట్ల ఎంపిక

టెన్నికాయిట్ జట్ల ఎంపిక

సౌత్ జోన్ టెన్నికాయిట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర జట్లను ఎంపికచేశారు.

హైదరాబాద్: సౌత్ జోన్ టెన్నికాయిట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర జట్లను ఎంపికచేశారు. జాతీయ టెన్నికాయిట్ సమాఖ్య కార్యదర్శి లక్ష్మీకాంతం ఈ టోర్నీలో పాల్గొనే పురుషుల, మహిళల జట్లను శుక్రవారం ప్రకటించారు. తమిళనాడులోని వెల్లూరులో ఈ నెల 14 నుంచి 16 వరకు ఈ చాంపియన్‌షిప్ జరుగనుంది.
 
పురుషుల జట్టు
 ఎన్. రాకేశ్, డి. వెంకటేశ్, ఎస్. సందీప్, ఎన్. ప్రవీణ్, మొహమ్మద్ యాసీన్, బి. చందర్

 మహిళల జట్టు
 బి. ప్రియాంక, కె. శిరీష, ఎం. హేమలత, వి. నర్మద, వై. అర్చన, డి. అనూష

Advertisement
 
Advertisement
Advertisement