సూర్యదేవ్‌కు కాంస్యం | Surya Dev Won Bronze Medal | Sakshi
Sakshi News home page

సూర్యదేవ్‌కు కాంస్యం

Jan 14 2020 3:19 AM | Updated on Jan 14 2020 1:52 PM

Surya Dev Won Bronze Medal - Sakshi

గువాహటి: ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో సోమవారం తెలంగాణ జట్టు ఖాతాలో మరో పతకం చేరింది. జిమ్నాస్టిక్స్‌ అండర్‌–21 బాలుర రోమన్‌ రింగ్స్‌ విభాగంలో సూర్యదేవ్‌ కాంస్య పతకం సాధించాడు. సూర్యదేవ్‌ 11.70 పాయింట్లు స్కోరు చేశాడు. పామెల్‌ హార్స్‌ ఈవెంట్‌లో తెలంగాణకే చెందిన విశాల్‌ జాదవ్‌ నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. 

Advertisement
 
Advertisement
Advertisement