-
సూర్యదేవ్‌కు కాంస్యం
గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో సోమవారం తెలంగాణ జట్టు ఖాతాలో మరో పతకం చేరింది. జిమ్నాస్టిక్స్ అండర్–21 బాలుర రోమన్ రింగ్స్ విభాగంలో సూర్యదేవ్ కాంస్య పతకం సాధించాడు. సూర్యదేవ్ 11.70 పాయింట్లు స్కోరు చేశాడు. పామెల్ హార్స్ ఈవెంట్లో తెలంగాణకే చెందిన విశాల్ జాదవ్ నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. -
ఐరాస హక్కుల సలహాదారుగా భారతీయుడు
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్హెచ్ఆర్సీ) ఆధ్వర్యంలో ‘మానవ హక్కులు, బహుళజాతి సంస్థలు, ఇతర వ్యాపార సంస్థలు’ అనే అంశంపై పనిచేస్తున్న బృందానికి సలహాదారుగా భారతీయ సంతతి విద్యావేత్త నియమితులయ్యారు. ఆసియా-పసిఫిక్ ప్రతినిధిగా సూర్య దేవాను యూన్హెచ్ఆర్సీ నియమించింది. దేవా ప్రస్తుతం హాంగ్‌కాంగ్‌లోని స్కూల్ ఆఫ్ లా ఆఫ్ సిటీ వర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
Advertisement