27న ఆర్‌సీఏ ఎన్నికల ఫలితాల వెల్లడి | Supreme Court postpones RCA election results to January 27; Lalit Modi kept waiting | Sakshi
Sakshi News home page

27న ఆర్‌సీఏ ఎన్నికల ఫలితాల వెల్లడి

Jan 18 2014 1:25 AM | Updated on Sep 2 2018 5:20 PM

రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సీఏ)కు జరిగిన ఎన్నికల ఫలితాల వెల్లడి మరోసారి వాయిదా పడింది.

న్యూఢిల్లీ: రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సీఏ)కు జరిగిన ఎన్నికల ఫలితాల వెల్లడి మరోసారి వాయిదా పడింది. తొలుత వీటిని ఈనెల 6న ప్రకటించాల్సి ఉండగా సుప్రీం కోర్టు 17కు వాయిదా వేసింది. తాజాగా ఈ ఫలితాలు 27కు వాయిదా పడ్డాయి.
 
 23నబీసీసీఐ అత్యవసర సమావేశం: ఈనెల 23న చెన్నైలో బీసీసీఐ అత్యవసర సమావేశం జరుగనుంది. ఈమేరకు తమ సభ్యులకు బోర్డు ఈమెయిల్ పంపింది. అయితే సమావేశ అజెండా ఏమిటనేది ప్రకటించలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement