న్యూజిలాండ్ పర్యటనను భారత హాకీ జట్టు విజయంతో ఆరంభించింది.
ఆక్లాండ్: న్యూజిలాండ్ పర్యటనను భారత హాకీ జట్టు విజయంతో ఆరంభించింది. శుక్రవారం కివీస్ ‘ఎ’ జట్టుతో జరిగిన తొలి సన్నాహక మ్యాచ్‌లో సర్దార్ సింగ్ సేన 3-1తో నెగ్గింది. ఆకాశ్‌దీప్ సింగ్, రమణ్‌దీప్ సింగ్, నికిన్ తిమ్మయ్య భారత్ తరఫున గోల్స్ సాధించారు.