స్టువర్ట్ బిన్నీకి పిలుపు | Stuart Binny a call | Sakshi
Sakshi News home page

స్టువర్ట్ బిన్నీకి పిలుపు

Aug 17 2015 2:13 AM | Updated on Sep 3 2017 7:33 AM

స్టువర్ట్ బిన్నీకి పిలుపు

స్టువర్ట్ బిన్నీకి పిలుపు

శ్రీలంకలో పర్యటిస్తున్న భారత క్రికెట్ టెస్టు జట్టుతో ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ చేరనున్నాడు

 శ్రీలంకలో పర్యటిస్తున్న భారత క్రికెట్ టెస్టు జట్టుతో ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ చేరనున్నాడు. అతణ్ని జట్టులో 16వ సభ్యుడిగా ఎంపిక చేసినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీలంకతో రెండో టెస్టు కొలంబోలో ఈనెల 20న మొదలవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement