తండ్రి అయిన శ్రీశాంత్ | Sreesanth becomes father to a baby girl | Sakshi
Sakshi News home page

తండ్రి అయిన శ్రీశాంత్

May 11 2015 12:56 AM | Updated on Sep 3 2017 1:48 AM

తండ్రి అయిన శ్రీశాంత్

తండ్రి అయిన శ్రీశాంత్

స్పాట్ ఫిక్సింగ్‌లో పట్టుబడి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తండ్రి అయ్యాడు.

స్పాట్ ఫిక్సింగ్‌లో పట్టుబడి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తండ్రి అయ్యాడు. అతని భార్య భువనేశ్వరి శనివారం ఆడ శిశువుకి జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని ఈ సందర్భంగా శ్రీశాంత్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement