ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా సోమ్‌ బహదూర్‌ | Som Bahadur professional boxer | Sakshi
Sakshi News home page

ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా సోమ్‌ బహదూర్‌

Jan 17 2017 12:15 AM | Updated on Sep 5 2017 1:21 AM

ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా సోమ్‌ బహదూర్‌

ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా సోమ్‌ బహదూర్‌

మాంచెస్టర్‌ 2002 కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజతం సాధించిన భారత బాక్సర్‌ సోమ్‌ బహదూర్‌ పూన్‌ ఇక ప్రొఫెషనల్‌గా మారనున్నాడు.

మాంచెస్టర్‌ 2002 కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజతం సాధించిన భారత బాక్సర్‌ సోమ్‌ బహదూర్‌ పూన్‌ ఇక ప్రొఫెషనల్‌గా మారనున్నాడు. భారత బాక్సింగ్‌ మండలి (ఐబీసీ) నుంచి అనుమతి తీసుకున్న సోమ్‌ బహదూర్‌ ఈనెల 29న ఇంఫాల్‌లో జరిగే ఐబీసీ ఫైట్‌ ఈవెంట్‌లో లైట్‌ హెవీ వెయిట్‌ విభాగంలో థాయ్‌లాండ్‌కు చెందిన మనోప్‌ సిత్తినెమ్‌తో తలపడతాడు.

Advertisement
 
Advertisement
Advertisement