మిక్స్‌డ్‌ సెమీస్‌లో సాత్విక్‌ జంట | Satwick couple in semis | Sakshi
Sakshi News home page

మిక్స్‌డ్‌ సెమీస్‌లో సాత్విక్‌ జంట

Oct 14 2017 12:50 AM | Updated on Oct 14 2017 4:00 AM

Satwick couple in semis

డచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో అశ్విని పొన్నప్పతో కలిసి హైదరాబాద్‌ ప్లేయర్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌–అశ్విని (భారత్‌) ద్వయం 21–18, 21–14తో స్కాట్‌ ఇవాన్స్‌ (ఐర్లాండ్‌)–అమందా (స్వీడన్‌) జోడీపై గెలిచింది.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement