సెమీస్‌లో సంజన | sanjana enters semis of asia under 14 tennis tourney | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సంజన

Nov 9 2017 10:46 AM | Updated on Nov 9 2017 10:46 AM

sanjana enters semis of asia under 14 tennis tourney  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆసియా అండర్‌–14 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ అమ్మాయి సంజన సిరిమల్ల నిలకడగా రాణిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో సింగిల్స్‌ విభాగంలో ఆమె సెమీస్‌కు చేరింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో సంజన 6–2, 6–3తో సుర్యాన్షి తన్వర్‌ (చండీగఢ్‌)పై గెలుపొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement